VIDEO: ఇంద్రకీలాద్రిలో '12 ఏ రైల్వే కాలనీ' మూవీ టీం

VIDEO: ఇంద్రకీలాద్రిలో '12 ఏ రైల్వే కాలనీ' మూవీ టీం

కృష్ణా: ఇంద్రకీలాద్రి అమ్మవారిని 12 ఏ రైల్వే కాలనీ మూవీ టీం శుక్రవారం దర్శించుకున్నారు. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు అనిల్ విశ్వనాథ్, కమెడియన్ జీవన్ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించి, అమ్మవారి లడ్డు ప్రసాదం, చిత్రపటాన్ని చిత్ర యూనిట్‌కు ఆలయ అధికారులు అందించారు.