రోడ్డుపై సంతతో ట్రాఫిక్ ఇబ్బందులు..!

రోడ్డుపై సంతతో ట్రాఫిక్ ఇబ్బందులు..!

NDL: పాములపాడులో సరైన స్థలం లేక వారాంతపు సంత రహదారిపైనే నిర్వహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా వ్యాపారులు సరుకులు విక్రయించడంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. అత్యవసర సమయంలో 108 వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు సంతకు ప్రత్యేక స్థలం కేటాయించాలని స్థానికులు, వ్యాపారులు కోరుతున్నారు.