'సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ కార్మికులు పాల్గొనాలి'

'సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ కార్మికులు పాల్గొనాలి'

VZM: లేబర్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా రేపు బుధవారం జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ కార్మికులు పాల్గొనాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.శంకరరావు పిలుపునిచ్చారు. బొబ్బిలి శ్రీవేణుగోపాల స్వామి ఆలయం వద్ద మున్సిపల్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. లేబర్ కోడ్ చట్టాలతో కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.