'కీర్తి వస్తే వాళ్ళది.. అపకీర్తి వస్తే మాదా?'

'కీర్తి వస్తే వాళ్ళది.. అపకీర్తి వస్తే మాదా?'

KMM: కీర్తి వస్తే వాళ్ళది.. అపకీర్తి వస్తే మాదని అన్నటు చేస్తున్నారు ఈ మంత్రులు అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తుపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అందరికి అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సండ్ర నిరసన కార్యక్రమం చేపట్టారు.