వార్డు మెంబెర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి
RR: శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన నల్ల సత్యనారాయణరెడ్డి HYDలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మాజీ సర్పంచ్ అనిత ఎన్కతల సురేందర్ గౌడ్ తరఫున ఏడవ వార్డులో వార్డు నెంబర్‌గా పోటీ చేశారు. మూడు రోజుల నామినేషన్ల ప్రక్రియలో ఏడవ వార్డుకు సత్యనారాయణ రెడ్డి నామినేషన్ వేయగ అపోజిషన్ నామినేషన్ వేయక పోవటంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యడు.