పెద్దమందడి మండలం వారిగా సర్పంచ్

పెద్దమందడి మండలం వారిగా సర్పంచ్

WNP: రాజమహేంద్ర రెడ్డి- అల్వాల, గౌని మాధవి- అమ్మపల్లి, ఆంజనేయులు- అనకాపల్లి తండా, నగేశ్- బుగ్గపల్లితండా, రమేశ్ గోపాల్ నాయక్, స్వరూప - చిన్నమందడి, మేడమోని జ్యోతి -- జంగమయ్యపల్లి, మేకల రాములు- మద్దిగట్ల, రమేశ్ నాయక్ - మంగంపల్లి, శ్రీనివాస్ గౌడ్ మునిగిళ్ల, చంద్రశేఖర్-మోజర్ల, మణెమ్మ - ముందరితండా, ముంజుల- పామిరెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థులుగా గెలుపొందారు.