రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

KMM: మధిర మండలం దెందుకూరు సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శరణ్య అనే యువతి దుర్మరణం చెందింది. దెందుకూరు హైస్కూల్ ఉపాధ్యాయుడు స్వర్గం శ్రీనివాసరావు కుమార్తె శరణ్య బైక్ పై వెళ్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ అతివేగంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.