ధర్మాన్ని కాపాడితే దేవుడు మన వెంట ఉంటాడు: చాగంటి

ధర్మాన్ని కాపాడితే దేవుడు మన వెంట ఉంటాడు: చాగంటి

TPT: తిరుపతిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ధర్మం ఇంటి నుంచే ప్రారంభమవుతుందని, సత్యం, దయ, క్షమ జీవన మార్గదర్శకాలని తెలిపారు. నిత్యజీవితంలో ధర్మాచరణ ప్రతి ఒక్కరి కర్తవ్యమని, తల్లిని గౌరవించడం నిజమైన సంస్కారమని పేర్కొన్నారు. గోవు పవిత్రతను వివరిస్తూ, ధర్మాన్ని కాపాడితే దేవుడు మన వెంట ఉంటాడన్నారు.