VIDEO: డ్రైనేజీ మురుగు నీరు రోడ్డుపైకి

VIDEO: డ్రైనేజీ మురుగు నీరు రోడ్డుపైకి

ELR: ఉంగుటూరు మండలం పెద్ద వెల్లమిల్లి ఎస్సీ కాలనీ వద్ద డ్రైనేజీ నీరు రోడ్డుపైకి ఏరులై పారుతుంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రంగా లేకపోవడంతో మురుకు నీరు రోడ్డుపై వెళ్తుంది. మురుగు నీరు దుర్వాసనతో పాటు దోమల బెడద విపరీతంగా ఉందని ప్రజలు అంటున్నారు. రోడ్డు దాటాలంటే నానా ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు వాపోయారు.