క్రమశిక్షణ, సేవా భావాలకు ప్రతీక రంజాన్
PPM: రంజాన్ మాసం క్రమశిక్షణకు, తోటి వారిపై ప్రేమ, సేవా భావానికి నిదర్శనమని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.