ఎన్నికల నిర్వహణలో బీఎల్‌వో పాత్ర కీలకం: RDO

WGL: ఎన్నికల నిర్వహణలో బీఎల్‌వో పాత్ర ముఖ్యమని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ &రెవెన్యూ డివిజనల్ అధికారి సత్యపాల్ రెడ్డి. మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో మండల బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ కోసం పనిచేస్తున్న బీఎల్‌వో తమ విధుల పట్ల బాధ్యతాయుతంగా పని చేసి శిక్షణలో నేర్చుకున్న అంశాలను సక్రమంగా నిర్వహించాలన్నారు.