బృందావనం పార్క్‌కు కుర్చీల విరాళం
విశాఖలో ఈస్ట్ పాయింట్ కాలనీలోని బృందావనం పార్క్‌లో ఈస్ట్ షిర్డీ సాయి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కమల్ బైద్ పార్క్ కోసం 50 నాణ్యమైన కుర్చీలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు, వాకర్స్ ఇంటర్నేషనల్ సభ్యులు, కాలనీ వాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు.