12 ఏళ్లుగా నగర అభివృద్ధి శూన్యం: ఎంపీ
HYD: జూబ్లీహిల్స్‌లోని రహమత్‌నగర్ డివిజన్‌లోని కార్మికనగర్ పలు ప్రాంతాల్లో MP లక్ష్మణ్ ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. MIM డైరెక్షన్‌లో BRS, కాంగ్రెస్ కుమ్మకై జూబ్లీహిల్స్‌లో అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఈ 12 ఏళ్లలో నగరం అభివృద్ధి శూన్యమన్నారు.