రాయితీతో డ్రోన్లు అందించిన ఎమ్మెల్యే

రాయితీతో డ్రోన్లు అందించిన ఎమ్మెల్యే

E.G: వ్యవసాయాన్ని లాభసాటి చేయాలని దేశంలోనే తొలిసారిగా AP ప్రభుత్వం 80% రాయితీతో రైతులకు డ్రోన్లు అందిస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కిర్లంపూడి మండలం వీరవరం, తామరాడ గ్రామాలకు చెందిన శ్రీ సత్య ఆగ్రో సిహెచ్‌సి గ్రూప్, ముద్దు కృష్ణ డ్రోన్‌సి హెచ్‌సి రైతు గ్రూపులకు రెండు డ్రోన్లు అందించారు.