VIDEO: 'విలీనం చేయడానికి విశేష కృషి'
CTR: స్వాతంత్య్రానంతరం రాజరిక, నవాబ్ సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయడానికి విశేష కృషి చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు దక్కుతుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహ కూడలిలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు.