VIRAL: చికిరి పాట.. బామ్మ డ్యాన్స్ అదుర్స్

VIRAL: చికిరి పాట.. బామ్మ డ్యాన్స్ అదుర్స్

'పెద్ది' మూవీ నుంచి రిలీజైన చికిరి చికిరి వీడియో సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టెప్స్ వేరే లెవల్ అంతే.. అయితే, ఓ ఫంక్షన్‌లో చికిరి పాటకు బామ్మ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.