'రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పని చేయండి'

'రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పని చేయండి'

CTR: రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. యువతకు హెల్మెట్‌పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. శుక్రవారం రోడ్డు భద్రత కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద అంబులెన్స్ సిద్ధంగా ఉండాలన్నారు.