సంతమాగులూరులో మహిళా దినోత్సవ వేడుకలు

సంతమాగులూరులో మహిళా దినోత్సవ వేడుకలు

BPT: సంతమాగులూరు ఐసీడీఎస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సీడీపీవో డి. సుధా అధ్యక్షత వహించగా, ఎంపీడీవో జ్యోతిర్మయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని వారు పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించరు.