ఆదివాసి ఉద్యమ కారుడి కుటుంబానికి చేయూత
ADB :ఆదివాసీ ఉద్యమ కారుడు దివంగత ఉయక సంజీవ్ కుమార్తె ఎంబీబీఎస్ చదువు కొరకు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని ఉట్నూర్ క్యాంప్ కార్యాలయంలో అందించారు. MLA మాట్లాడుతూ.. ఉద్యమకారుల పిల్లలు ఎప్పుడూ ఉన్నత స్తాయిలో ఉండాలన్నారు. ఆదివాసీ యువత చదువుల్లో రాణిస్తూ, సమాజానికి గొప్ప పేరు తీసుకురావాలని పేర్కొన్నారు.