'11న ఫుడ్ పార్కులకు సీఎం శంకుస్థాపన'

'11న ఫుడ్ పార్కులకు సీఎం శంకుస్థాపన'

ELR: జిల్లాలో ఏర్పాటు కానున్న రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సీఎం చంద్రబాబు నవంబర్ 11న వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. ద్వారకాతిరుమలలో రూ.208 కోట్లతో గోద్రెజ్ ఆగ్రోవెట్, నూజివీడులో రూ.110 కోట్లతో రమణసింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ ఏర్పాటు కానున్నాయిన్నారు. వీటి ద్వారా 1,866 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.