ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
E.G: ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 19977 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 16439(82%) మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 18337 మంది పరీక్ష రాయగా.. 15707(86%) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం హిట్ టీవీ యాప్ ఓపెన్ చేసి మీ హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.