'భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించండి'
CTR: వీ కోటలోని దుర్గామాత ఆలయ నూతన ఛైర్మన్‌గా నరసింహారెడ్డి ఇటీవల ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు ఆదివారం కలిసి అభినందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసలయ అర్చకులు, వైసీపీ నాయకులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.