బియ్యం పంపిణీ ప్రారంభించనున్న మంత్రి

బియ్యం పంపిణీ ప్రారంభించనున్న మంత్రి

NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం కనగల్ మండలం జి.యడవెల్లి గ్రామంలో ప్రారంభించనున్నారు. ఉదయం 10:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ బయలుదేరి 11 గంటలకు ఎడవెల్లికి బియ్యం పంపిణీ ప్రారంభిస్తారు.