'బాల్య వివాహాలు చేయడం నేరం'

ADB: బాల్య వివాహాలను అంతం చేయడానికి ప్రతి ఒకరూ కృషి చేయాలని మౌలానా అబ్దుల్ అజీమ్ అసది, సీడబ్ల్యూసీ కమిటీ సభ్యుడు సమీరుల్లా అన్నారు. ఆదిలాబాద్‌లోని మహమ్మదీయ మస్జిద్ శుక్రవారం నమాజ్ అనంతరం ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వరల్డ్ ప్రచారం కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. బాల్యవివాహాల వల్ల జరిగే అనర్ధాలను వివరించారు.