VIDEO: పోలీసులుపై మండి పడ్డ వైసీపీ ఎమ్మెల్సీ
VZM: గరివిడిలో ఇవాళ YCP నాయకులు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని ఆపాలని బైక్ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ చేస్తున్న వారిపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. మాజీ విద్యాశాఖ మంత్రి బాబుకి వాహనాన్ని, పనులపై వెళ్తున్న ప్రజలందరికీ పోలీస్ శాఖ వారు 3గంటల సేపు ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయలేకపోయారు. ఇలా ప్రజలకి ఇబ్బంది కలిగేలా డ్యూటీని చేయడం ఏంటని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.