'ఎరువులు సమస్యలపై ఫిర్యాదు చేయండి'

'ఎరువులు సమస్యలపై ఫిర్యాదు చేయండి'

SKLM: రైతులకు ఎరువుల లభ్యత, సరఫరా, ధరలపై ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులు స్పందించేందుకు, జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంబందించిన డీలర్లు, షాపు యజమానులు సమస్యలు రాకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు. రైతులు ఈ 91218 63788 ఫోన్ చేయాలని కోరారు.