తారకాపురి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు

W.G: తారకాపురి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం శనివారం తణుకులో ఏర్పాటైంది. చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా వావిలాల పవన్‌కుమార్, కార్యదర్శిగా ఇంపల్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్‌కుమార్, న్యాయవాది చోడే గోపీకృష్ణతోపాటు 31 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.