మంత్రి కొండపల్లి నేటి పర్యటన వివరాలు

మంత్రి కొండపల్లి నేటి పర్యటన వివరాలు

VZM: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నంలోని బుల్లయ్య కాలేజీ వద్ద జరిగే ప్రైవేటు ఫంక్షన్ పాల్గొంటారు. ఆనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విజయనగరం వేణుగోపాలపురం డైట్ సెంటర్‌లో నూతన క్లాస్ రూంలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు బొండపల్లి మండలం దేవుపల్లిలో జరిగే క్లస్టర్-7 మీటింగ్‌లో పాల్గొంటారు.