డాన్స్ చేస్తూ ఉత్సహాన్ని నింపిన ఎమ్మెల్యే

డాన్స్ చేస్తూ ఉత్సహాన్ని నింపిన ఎమ్మెల్యే

HYD: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మడ్ ఫోర్ట్‌లోని వైస్ రాయ్ గార్డెన్స్‌లో మహిళా దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మ్యూజికల్ చైర్, డాన్స్ పోటీలలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని మహిళలతో కలిసి డాన్స్ చేస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు.