10 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం

10 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం

MDK: శివ్వంపేట మండలం సింకిడ్లపూర్ గ్రామంలో ఘోరం జరిగింది. 10 ఏళ్ల బాలికపై చేగురి ఆంజనేయులు అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.