విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు: కొత్తవలస తహసీల్దార్ అప్పలరాజు
☞ అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు వేస్తున్న విద్యుత్ టవర్ పనులను ఆపాలి: దత్తి గ్రామస్థులు
☞ పారాది కాజ్‌వే మరమ్మతులకు రూ.12 లక్షలు మంజూరు చేసిన కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి
☞ పార్వతీపురం డివిజన్ ASPగా బాధ్యతలు స్వీకరించిన మనీషా వంగలరెడ్డి