'పదేళ్లలో జరగని అభివృద్ధి రెండేళ్లలో చేసి చూపించాం'
BDK: కొత్తగూడెం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, మాజీ జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌తో కలిసి ఇవాళ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. గత పదేళ్లలో జరగని అభివృద్ధిని ఇందిరమ్మ ప్రజారాజ్యం ఏర్పడిన రెండేళ్లలో చేసి చూపించామని తెలిపారు.