మాజీ స్పీకర్ తమ్మినేని అరెస్ట్

SKLM: ఆమదాలవలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను శనివారం అరెస్టు అయ్యారు. ఎరువుల కొరతపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న మాజీ స్పీకర్ తమ్మినేనిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించకపోవడంతో సీతారాం పోలీసులతో వాగ్వాదానికి దిగాగా అరెస్ట్ చేశారు.