ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సత్కారం

ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సత్కారం

ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని లడకబజారు నందు ఇటీవల ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల బుధవారం మధిర మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు స్వీట్స్ బాక్సులను పంచిపెట్టి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.