VIDEO: కార్యకర్తలతో సమావేశమైన బాలినేని
ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని జనసేన కార్యాలయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలతో గురువారం సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి ఉదయం బాలినేని ఒంగోలుకు వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై కార్యకర్తలు ఆరా తీయడంతో ఆయన త్వరగా కోలుకుంటున్నారని, భయపడవలసిన అవసరం లేదని కార్యకర్తలతో బాలినేని అన్నారు.