'సాంప్రదాయబద్దంగా చవితి వేడుకలు నిర్వహించాలి'

'సాంప్రదాయబద్దంగా చవితి వేడుకలు నిర్వహించాలి'

GNTR: వినాయక చవితి వేడుకలను హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి సూచించింది. మంగళవారం నగరపాలెంలో సమితి సభ్యులు రామచంద్రరాజు, ఆంజనేయులు, లక్ష్మీపతి, త్రినాథ్ మాట్లాడుతూ.. విగ్రహాల ఏర్పాటు, పూజా కార్యక్రమాలు, నిమజ్జనం వంటి అంశాల్లో తప్పనిసరిగా నియమాలు పాటించాలన్నారు.