కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పెదపారుపూడిలో శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో నవగ్రహ ప్రతిష్ట వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజా
★ జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
★ మచిలీపట్నంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రావు
★ చల్లపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్