కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల పార్టీ: ఆర్ఎస్ ప్రవీణ్

HYD: రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల కళ్లు కప్పి కుంభకోణాలకు పాల్పడుతూ సంపాదనంతా ధనవంతుల చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు, కమిషన్ల పార్టీ అని, తాజాగా జీవో.17 తెచ్చి కోడిగుడ్ల కుంభకోణానికి పాల్పడ్డారన్నారు.