VIDEO: స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో మొక్కలు నాటిన జేసీ

VIDEO: స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో మొక్కలు నాటిన జేసీ

GNTR: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో శనివారం స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణ ఆంధ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశుభ్రత కార్యాలయాల నుంచే ప్రారంభం కావాలని, ప్రతి కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ఆయన మొక్కలు నాటారు.