జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన రామ్ చరణ్ కార్తికేయ

జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన  రామ్ చరణ్ కార్తికేయ

SKLM: నరసన్నపేట సత్యనారాయణ నగర్‌కు చెందిన కోరాడ రామ్ చరణ్ కార్తికేయ జేఈఈ మెయిన్స్‌ సెషన్-2 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 705వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. తండ్రి మధుసూధన స్టీల్ వ్యాపారి కాగా, తల్లి భాగ్యలక్ష్మి గృహిణి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఐఐటీ ముంబైలో సీటు సాధించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపాడు.