నేడు ప్రభుత్వ విప్ డోర్నకల్ నియోజకవర్గంలో పర్యటన

నేడు ప్రభుత్వ విప్ డోర్నకల్ నియోజకవర్గంలో పర్యటన

MHBD: డోర్నకల్ నియోజకవర్గంలో నేడు మంగళవారం ప్రభుత్వ విప్ రాంచెందేర్ నాయక్ పర్యటన ఖరారైంది. ఉదయం 11 గంటలకు దంతాలపల్లి 11.30 గంటలకు నర్సింహులపేట, 12.30 గంటలకు మరిపెడ మండల కేంద్రాలలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభిస్తారు. క్రైస్తవ సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు.`