ఆదివాసీ భవనాన్ని మంజూరు చేయాలి: దుర్గు పటేల్

ఆదివాసీ భవనాన్ని మంజూరు చేయాలి: దుర్గు పటేల్

ADB: ఆదివాసీల సమావేశాలు నిర్వహించేందుకు భవనాన్ని మంజూరు చేయాలనీ జిల్లా సార్మేడి మెస్రం దుర్గు పటేల్, తుడుందెబ్బ జిల్లాధ్యక్షుడు పెందోర్ దాదిరావు కోరారు. వారు గురువారం ఆదిలాబాద్ పట్టణంలో ఎంపీ గోడం నగేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఉట్నూరులో ITDA ఆధ్వర్యంలో ఆదివాసీలకు ఒక ఎకరం స్థలం కేటాయించారని, భవనానికి నిధులు మంజూరు చేయాలన్నారు.