ప్రజలకు భరోసా లేదు: పుష్ప శ్రీవాణి

ప్రజలకు భరోసా లేదు: పుష్ప శ్రీవాణి

VZM: విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపడం కూటమి ప్రభుత్వానికి సమంజసం కాదని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. ఆదివారం జియ్యమ్మవలస మండలంలో చినమేరంగిలో సమావేశం ఏర్పాటు చేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు బాబు షూరిటీ ప్రజలపై బాదుడు అన్నట్టు ఉన్నాయన్నారు.