VIDEO: అట్లూరులో ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి

VIDEO: అట్లూరులో ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి

KDP: అట్లూరు మండలం చిన్నరాజుపల్లిలో ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి చెందారు. వివరాల్లోకెళ్తే  గ్రామానికి చెందిన అంజిరెడ్డి శుక్రవారం తన భూమిలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతున్నారు. ఈ క్రమంలో ఒక్క సారిగా ట్రాక్టర్ ఉన్నట్టుండి బోల్తాపడింది. దీంతో అంజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఇంటికి ఉన్న పెద్ద దిక్కు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.