మాజీమంత్రి జోగి రమేష్‌కు పోలీసుల నోటీసులు

మాజీమంత్రి జోగి రమేష్‌కు పోలీసుల నోటీసులు

NTR: మాజీమంత్రి జోగి రమేష్‌కు బిగ్ షాక్ తగిలింది. జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల మాజీమంత్రి జోగి రమేష్‌కు బాపట్ల జిల్లా భట్టిప్రోలు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారంలోగా విచారణకు హాజరుకావాలంటూ నోటీలసులు జారీ చేశారు.