కౌండిన్య రివర్‌లో జమ్ము గడ్డిని తొలగిస్తున్న కార్మికులు
CTR: పుంగనూరు పట్టణం మినీ బైపాస్ తాటిమాకుల పాళ్యం కౌండిన్ రివర్ లో పేరుకుపోయిన జమ్ము గడ్డిని బుధవారం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తొలగించి శుభ్రం చేస్తున్నారు. కౌండిన్య రివర్‌లో నీటి ప్రవాహానికి జమ్ము గడ్డి అడ్డుగా ఉందని స్థానికులు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డికి ఫిర్యాదు చేయగా ఆయన స్పందించి శుభ్రం చేయిస్తున్నారు.