VIDEO: భారత్ గెలుపు.. కరీంనగర్‌లో అభిమానుల సంబరాలు

VIDEO: భారత్ గెలుపు.. కరీంనగర్‌లో అభిమానుల సంబరాలు

KNR: టీం ఇండియా T20 మ్యాచ్‌లో ఘన విజయం సాధించడంతో కరీంనగర్‌లో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని గీతా భవన్ వద్ద క్రికెట్ అభిమానులు భారీగా చేరుకుని 'జయ హో టీం ఇండియా' అంటూ నినాదాలు చేశారు. పటాసులు కాల్చుతూ.. జాతీయ జెండాలు ఊపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారత జట్టు విజయంతో గీతా భవన్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.