విద్యార్థుల భద్రత.. డ్రైవర్లదే బాధ్యత

విద్యార్థుల భద్రత.. డ్రైవర్లదే బాధ్యత

ELR: నూజివీడు రూరల్ ఇన్స్‌స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆగిరిపల్లి ఎస్సై శుభశేఖర్, AMVI అన్నపూర్ణతో కలిసి మంగళవారం వడ్లమాను SFS స్కూల్ బస్సుల ఫిట్నెస్ తనిఖీ నిర్వహించారు. డ్రైవర్లకు రహదారి భద్రత, నియమాలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్, భద్రతా పరికరాలు, స్పీడ్ పరిమితి, మద్యం నిషేధం వంటి అంశాల గురించి తెలిపారు.