మైదుకూరులో ప్రముఖ డాక్టర్ మృతి

మైదుకూరులో ప్రముఖ డాక్టర్ మృతి

KDP: మైదుకూరుకు చెందిన ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్ శ్రీనివాసుల రెడ్డి గుండెపోటుతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మైదుకూరు ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. అనారోగ్య కారణాలతో గతకొద్ది రోజులుగా వైద్య సేవలకు దూరంగా ఉన్న ఆయన మృతదేహాన్ని ప్రొద్దుటూరులోని ఆయన నివాసానికి తరలించారు.