నేడు మంత్రి దామోదర్ పర్యటన

నేడు మంత్రి దామోదర్ పర్యటన

SRD: నారాయణఖేడ్ పట్టణంలో మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం పర్యటిస్తారని క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సాయంత్రం 4 గంటలకు నారాయణఖేడ్‌లోని ఈ తక్షిల పాఠశాలలో జరిగే సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. 5:30 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్తారని తెలిపారు.